Stock Market: నష్టాల్లో ముగిసిన దేశీయ మార్కెట్ సూచీలు..! 19 h ago

featured-image

దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు బుధవారం ఫ్లాట్ గా ముగిశాయి. అంతర్జాతీయ మార్కెట్లో మిశ్రమ సంకేతాల నడుమ ఉదయం మార్కెట్ ప్రారంభంలోనే నష్టాల్లోకి జారుకున్న సూచీలు ఆ తర్వాత కాస్త కోలుకున్నాయి. ఇంట్రాడేలో 77,486.79 - 78,319 మధ్య కదలాడింది. చివరకు 50 పాయింట్ల నష్టంతో 78,148.49 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 23,496 వద్ద కనిష్ఠాన్ని తాకింది. చివరకు 18 పాయింట్ల నష్టంతో 23,688 వద్ద ముగిసింది.

Related News

Related News

  

Copyright © 2025 8K news, All Rights Reserved | Designed and Developed By BitApps India PVT LTD